మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు పామర్రు ఎమ్మెల్యే నివాళులు

70చూసినవారు
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు పామర్రు ఎమ్మెల్యే నివాళులు
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్య సమస్యలతో నేడు మృతి చెందారు. ఆయన మృతికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్