ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే

67చూసినవారు
ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే, వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. ఆదివారం పామర్రు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అనిల్ కుమార్ తెలిపారు. విలేకరుల సమావేశంలో పామర్రు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్