కంకిపాడులో 95శాతం పెన్షన్లు పంపిణీ

64చూసినవారు
కంకిపాడులో 95శాతం పెన్షన్లు పంపిణీ
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్లు పంపిణీను కంకిపాడు మండలంలో సోమవారం లబ్దిదారులకు 95. 89శాతం పంపిణీ చేశారు. ఎంపీపీ నెర్సు రాజ్యలక్ష్మీ, వైస్ ఎంపీపీ దూళిపూడి కిషోర్, సర్పంచ్ లు బాకీ రమణ(కంకిపాడు), పందిపాటి ఇందిర (ఈడుపుగల్లు), వీరంకి వెంకటరమణలతో పాటు మండలం టీడీపీ అధ్యక్షుడు సుదిమళ్ళ రవీంద్ర, కందలంపాడులో బోడే హేమలు పంపిణీ చేశారు. మండలంలో 9, 165 మందికి ₹6. 20 కోట్లు పంపిణీ చేయనున్నారు‌.

సంబంధిత పోస్ట్