కాటూరులో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

61చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకొని శనివారం రాత్రి కాటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు వెనిగళ్ళ కుటుంబరావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్