గుడివాడలో అన్న క్యాంటిన్ ప్రారంభించనున్న చంద్రబాబు

64చూసినవారు
గుడివాడలో అన్న క్యాంటిన్ ప్రారంభించనున్న చంద్రబాబు
గుడివాడలో ప్రారంభించనునున్న అన్న క్యాంటిన్ ప్రారంభించనునున్న ఈ నెల 15వ తేదిన సీఎంచంద్రబాబు చేతుల మీదుగా అన్న క్యాంటిన్ ప్రారంభిస్తారని కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తెలిపారు. మంగళవారం గుడివాడలోని ఏ ఎన్ ఆర్ కాలేజీలోని హెలిపాడ్ ను కలెక్టర్, ఎస్సీ గంగాధరరావు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్