భయాందోళనకు గురైన ప్రయాణికులు

57చూసినవారు
భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఉయ్యూరు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులో ఒక్కసారిగా పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం గవర్నర్ పేట డిపోకు చెందిన బస్సు రైల్వే స్టేషన్ నుంచి ఉయ్యూరు వచ్చి బస్టాండ్ లో నిలిపి ఉంచగా ఒక్కసారిగా పొగ అలుముకుంది. వెంటనే స్పందించి డ్రైవర్ బస్సును గ్యారేజ్ లోకి తీసుకు వెళ్ళగా ప్రయాణికులను వేరే బస్సులో ఎక్కించి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్