సుబ్బాల మేడూరు రహదారి పై వరద నీరు

66చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెంలో పడుతున్న నిరంతర వర్షాలతో సొబ్బాల - మేడూరు గ్రామాల మధ్య ఉన్న రహదారి పై వరద నీటిలో ఉదృతంగా ప్రవహిస్తుంది. దీనితో అటు వైపు రోడ్లు సైతం దెబ్బ తిన్నాయి. ఇటు వైపు ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని ప్రయాణికులు శనివారం వాపోతున్నారు. ఈ వరద నీటి ప్రవాహం చూసేందుకు పరిసర ప్రాంతాల నుండి స్థానికులు తరలివస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్