తిరువూరు జాతీయ రహదారిపై వ్యక్తి మృతి

78చూసినవారు
తిరువూరు జాతీయ రహదారిపై వ్యక్తి మృతి
తిరువూరు మండలం కాకర్ల వద్ద జాతీయ రహదారి పై మంగళవారం రాత్రి చత్తీస్‌గఢ్ వెళుతున్న బస్ ఢీకొని తిరువూరు లో టీ స్టాల్ నిర్వాహకుడు సాయికృష్ణ దుర్మరణం చెందాడు. తన స్వగ్రామం గుంటూరు జిల్లా వేజెండ్లకు బైక్ పై వెళుతున్న సాయికృష్ణ ను అతివేగంగా వెళుతున్న బస్ ఢీకొంది. తిరువూరు సీఐ గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్