తిరువూరు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
By పల్లె పాము అర్జునరావు 61చూసినవారుఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ గత్తం కస్తూరి బాయి పై అవిశ్వాసం తెలుపుతూ ఆర్డిఓ మాధురికి గురువారం నోటీసు అందజేశారు. తిరువూరు నగర పంచాయతి వైసీపీ కౌన్సిలర్లు మోదుగు ప్రసాద్, మూడు దుర్గారావు, అజీజ్, పరసా సత్య నారాయణ, పాలెం గోపాలరావు, ఇనపనూరి చిన్నారి రవి తదితరులు పాల్గొన్నారు.