విసన్నపేట లో డ్రైనేజీ సమస్య పరిష్కారం

83చూసినవారు
విస్సన్నపేట ఏ కొండూరు రోడ్లో ముత్యాల నగర్ ప్రధాన రహదారిలో డ్రైనేజీ సమస్య తలెత్తడంతో విస్సన్నపేట గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీ మంగళవారం శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు ఆకుల రాదా, రెడ్డి. వెంకటేశ్వరావు, వెంపటి. వేమన, వడ్లమూడి. చంటి, షేక్. అమీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్