తిరువూరులో జెండా ఎగురవేసేది ఎవరు..?

51చూసినవారు
తిరువూరులో జెండా ఎగురవేసేది ఎవరు..?
తిరువూరు నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 15సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 8సార్లు, టీడీపీ 4సార్లు, వైసీపీ 2సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కొలికపూడి శ్రీనివాసరావు, కాంగ్రెస్ తరుపున లాం తంతియా కుమారి పోటీ చేస్తున్నారు. కాగా టీడీపీ, వైసీపీ మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. తిరువూరు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్