Lokal యాప్ ఎక్స్ క్లూజివ్.. పిఠాపురంలో గెలిచేది ఎవ‌రంటే..?

70చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మ‌రో 10 రోజుల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఏపీలో పిఠాపురం మాత్రం సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా మారింది. ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారో ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఇప్ప‌టికే తెలిపాయి. అయితే పిఠాపురం రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటోంది. పిఠాపురం ఓటర్ల అభిప్రాయాన్ని మీరు పైవీడియోలో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT

సంబంధిత పోస్ట్