
విస్సన్నపేట: పాఠశాలల మెర్జింగ్ పై వినతి పత్రం
విస్సన్నపేట (M) లోని ప్రధాన కేంద్రంలో ఉన్న 3, 4 వార్డుల ముతరాసుల బజారులో ఉన్న బడిని తిరుపతమ్మ గుడి దగ్గర ఉన్న పాఠశాలలో కలపొద్దు అంటూ ఎంఈఓకి వినతిపత్రం అందజేసారు. దీనిపై మరొక్క మారు పునః పరిశీలన చెయ్యాలని పాఠశాల ఎస్ ఎం సి చైర్ పర్సన్ మనసు గోపి, తెలుగుదేశం పార్టీ నాయకులు మురుగుల ప్రసాద్, అన్నారు. స్థానిక యం ఈ ఓ 2 సుధాకర్ కి విద్యాశాఖ కార్యాలయంలో కలిసి బుధవారం వినతిపత్రం అందించామన్నారు.