గంపలగూడెం: వైభవంగా నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

83చూసినవారు
గంపలగూడెంలో నెమలిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం "నెమలి శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అర్చకుల, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాశ్రోతంకంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడి కళ్యాణం శుక్రవారం రాత్రి జరిగింది. శ్రీకృష్ణుడి కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి పట్టువస్త్రాలు విజయవాడ ఎంపీ శివనాథ్ దంపతులు సమర్పించారు.

సంబంధిత పోస్ట్