తిరువూరు: మానవత్వం చాటుకున్న ఎస్ ఐ కే వీ జీ వీ

53చూసినవారు
తిరువూరు బైపాస్ రోడ్డు సూర్య రెస్టారెంట్ దగ్గర సమీపంలో ఎదురెదురుగా రెండు బైక్ లు ఢీకొన్నాయి. గురువారo ఈ ప్రమాదంలో వాహనదారులు ఇద్దరూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ ఐ కేవీజీవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని స్వయంగా పోలీసు వాహనం లోనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్