ఉత్కంఠంగా సాగుతున్న తిరువూరు టీడీపీ రాజకీయం

81చూసినవారు
తిరువూరులో ఉత్కంఠంగా సాగుతున్న టీడీపీ రాజకీయం. తిరువూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి పై టీడీపీ అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2రోజుల క్రితం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీ చేశారు. శనివారం ఎమ్మెల్యే రాజీనామా అంశంపై ఉత్కంఠ సాగుతుంది. తన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్