తిరువూరు నియోజకవర్గం పరిధిలో విస్సన్నపేట బస్టాండ్ పక్కన విద్యుత్ తీగలకు చెట్లు ఇబ్బందికరంగా మారాయి. ఈ చెట్లను ఎలక్ట్రికల్ ఏఈ విజయ భాస్కర్ తన సిబ్బందితో తొలగించారు. దీంతో విద్యుత్తు తీగలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేశారు. విద్యుత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.