తిరువూరు బైపాస్ పై రోడ్ ప్రమాదం

85చూసినవారు
తిరువూరు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం గురువారం ఏకలవ్య నగర్ అల్లూరి బొమ్మ ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులు ఇద్దరూ గాయపడ్డారు. ఒకతను కాలు విరగ్గా, మరో వ్యక్తి మద్యం సేవించి అపస్మారక స్థితి లో ఉన్నాడు. సమాచారం అందుకున్న తిరువూరు ఎస్సై కేవీజీవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్