తిరువూరులో మైలవరం ఏసీపీ వై. ప్రసాద్ రావు సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్ ని బుధవారం ప్రారంభించారు. తిరువూరు సీఐ గిరిబాబు, ఎస్ఐ కేవీజీ వీ సత్యనారాయణ పాల్గొన్నారు. తిరువూరు పట్టణ, గోల్డ్ మర్చంట్ యూనియన్, డాక్టర్లు యూనియన్ వారు సహకారంతో తిరువూరు పట్టణంలో 60 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ మర్చంట్ యూనియన్ వారిని ఏసీపీ శాలువాతో సన్మానించామన్నారు.