ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహణ

162చూసినవారు
ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహణ
విజయవాడ సత్యనారాయణపురం హోటల్ సూర్య గ్రాండ్ నందు నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా లైసెన్సుడ్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు. ఈ మీటింగ్ లో టౌన్ ప్లాన్ కు సంబంధించి పలు సమస్యలను చర్చించారు. అనంతరం ప్రెసిడెంట్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సభ్యులు తెలిపిన వినతులను విజయవాడ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్