నిండు కుండలా తలపిస్తున్నా ప్రధాన రహదారులు

61చూసినవారు
విజయవాడలో ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శనివారం రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మోకాల లోతు నీరు రావడంతో వాహనాలు ముందుకు వెళ్ళడానికి మొరాయిస్తున్నాయి. ఒక వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ లో గంటల తరబడి ఉండాల్సి వస్తాదా అని ఆందోళన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్