విజయవాడలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి: ఎంపి కేశినేని

73చూసినవారు
విజయవాడలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి: ఎంపి కేశినేని
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనంగా పది ప‌డ‌క‌ల తల్లి, బిడ్డ‌ల ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం లోక్ సభలో రూల్ 377 కింద ఈ అంశం లేవనెత్తారు. గర్భిణీ స్త్రీలు, శిశువులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది మరియు నిధులు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మంజూరవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్