విజయవాడ ప్రభుత్వ పాత ఆసుపత్రిలో సేవలు నిల్

71చూసినవారు
విజయవాడ ప్రభుత్వ పాత ఆసుపత్రిలో సేవలు నిల్
విజయవాడ నగరంలోని ప్రభుత్వ పాత ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందడం లేదని సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి బుధవారం తన సతీమణిని తీసుకురాగా అక్కడ ఇక్కడ అంటూ తిప్పి కాలయాపన చేశారని వాపోయారు. సూపరింటెండెంట్ ను అడగగా ఉదయం 10 గంటలకే తప్ప ఎలాంటి సేవలు అందించలేమని దురుసుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల గతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్