విజయవాడ: కుమార్తె కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు

77చూసినవారు
కుమార్తె కనబడటం లేదని ఓ తల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మూలపాడు పాత ఎస్సీ కాలనీకి చెందిన తిరుపతమ్మ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. భక్త వెంకటేశ్వరరావు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నాలుగో కుమార్తె ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 16వ తేదీ రాత్రి నుండి కనిపించడం లేదని, ఇబ్రహీంపట్నంల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్