విజయవాడ: ఎవ‌రి ఇళ్లూ కూల్చ‌ర‌ని ఎంపి హామీ

70చూసినవారు
విజయవాడ: ఎవ‌రి ఇళ్లూ కూల్చ‌ర‌ని ఎంపి హామీ
గొల్ల‌పూడి ప్రాంతంలో రామ‌రాజు న‌గ‌ర్, పాత రైల్వే క‌ట్ట ద‌గ్గ‌ర నివాసం వుంటున్న నివాసితులు మంగళవారం ఎంపీ ని కలిశారు. త‌మ ఇళ్లు రైల్వే అధికారులు తొల‌గించ‌కుండా చూడాల‌ని ఆ ప్రాంత నివాసితులు ఎంపీ ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల‌నలో ఎవ‌రికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని పాత రైల్వే క‌ట్ట నివాసితుల‌కు ఎంపి అభ‌యం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్