వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేత

74చూసినవారు
వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేత
ఎమ్మిగనూరు ఏఐవైఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సేకరించిన 5 సంచుల బియ్యం, 300 చీరలు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు రాజీవ్ సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్యకు ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రంగన్న, ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రాజు, డీహెచ్ పీఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్