జారీ చేసిన నోటీసులను దగ్ధం చేసిన అంగన్వాడీలు

1580చూసినవారు
జారీ చేసిన నోటీసులను దగ్ధం చేసిన అంగన్వాడీలు
అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని పెద్దకడబూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం నోటీసులను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మా కోరికలు న్యాయమైనవి అంటు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మీ తాటాకు చప్పుల్లకు భయపడేది లేదంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్