తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై దృష్టి సారించండి: నరవ శశిరేఖ

72చూసినవారు
గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హనుమాపురం ఎంపీటీసీ నరవ శశిరేఖ కోరారు. బుధవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ. పెద్దకడబూరులో కొన్ని కాలనీలకు తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జాలవాడిలో పారిశుద్ధ్యం పనులను చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్