ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

81చూసినవారు
ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
మంత్రాలయం నియోజవర్గం ప్రజలకి ఈద్-ఉల్-ఫితర్ పండుగను గురువారం ఉదయం జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ పాలకుర్తి తిక్కారెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు ఎంతో నిశిష్టతతో ఉపవాసాలు ఉండి ఆకలిదప్పుల విలువను తెలుసుకొని పవిత్రంగా జరుపుకునే ఈద్ అని పేర్కొన్నారు. ఈద్గాలలో, మసీదులలో ప్రత్యేక ప్రార్థనల నడుమ రంజాన్ పండుగను ఆనందోత్సవంలో జరుపుకోవాలని మరోక్కసారి 4 మండల ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్