రక్షిత మంచినీటిని సరఫరా చేయండి

64చూసినవారు
కౌతాళం గ్రామానికి సరఫరా చేసే మంచినీటిని సక్రమంగా క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలని గ్రామ ప్రజలు శనివారం కోరారు. సక్రమంగా క్లోరినేషన్ చేయకుండానే తాగునీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్ఎస్ ట్యాంక్ వద్ద తాగునీటిని సక్రమంగా ఫిల్టర్ చేసి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్