అర్హులైన వారందరికీ పథకాలు అందించాం

60చూసినవారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించామని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దకడబూరు మండలంలోని రంగాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. జగనన్న ద్వారా మంచి జరిగి ఉంటే మే 13న జరిగే ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిపించాలని మీకు సేవకుడుగా పని చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్