ఎమ్మిగనూర్ ఆర్ సి ఎం చర్చ్ నందు పరిశుద్ధ సిలువ యాత్ర

1913చూసినవారు
ఎమ్మిగనూర్ ఆర్ సి ఎం చర్చ్ నందు పరిశుద్ధ సిలువ యాత్ర
ఎమ్మిగనూరులో గుడ్ ఫ్రై డే పండుగ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఎమ్మిగనూరు ఆర్ సి ఎం చర్చి నుండి కోటేకల్ గ్రామం వరకు ఫాదర్ చిన్నప్ప, క్రైస్తవ విశ్వాసులు సిలువను మోసుకొని శ్రద్ధ భక్తితో యాత్రను కొనసాగించారు. ఆర్ సి ఎం చర్చ్ సంఘ కాపరి ఫాదర్ చిన్నప్ప మాట్లాడుతూ యేసు క్రీస్తు మానవుల పాపము కోసం ఆయన సిలువ మీద మరణించి లోకానికి రక్షణ సమకూర్చాడు అని కావున చాలామంది క్రైస్తవ విశ్వాసులు దేవుని ఆశీర్వాదములు పొంది ఉన్నారన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్