ఆదోని: ఆరేకల్ వైయస్సార్సీపీ నాయకులు టీడీపీలో చేరిక

73చూసినవారు
ఆదోని: ఆరేకల్ వైయస్సార్సీపీ నాయకులు టీడీపీలో చేరిక
ఆదోని మండలం ఆరేకల్ గ్రామ వైయస్సార్సీపీ ఎంపీటీసీ బోయ తిమ్మారెడ్డి సహా పలువురు వైయస్సార్సీపీ పార్టీ నాయకులు ఆదోని టీడీపీ మాజీ ఇన్ ఛార్జ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం గుడిసె కృష్ణమ్మ మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో అరేకల్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి, తెలుగుదేశం పార్టీ విజయానికి, టీడీపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్