ఆదోని: పార్టీ మారిన కౌన్సిలర్లు రాజీనామా చేయాలి

52చూసినవారు
ఆదోని: పార్టీ మారిన కౌన్సిలర్లు రాజీనామా చేయాలి
ఆదోని మున్సిపాలిటీ పరిధిలో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా, జిల్లా సెక్రటరీ శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం ఆదోనిలో మాట్లాడారు. వారికి సత్తా ఉంటే రాజీమానా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. స్వార్థం కోసం పార్టీ మారి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్