విజయవాడలో జరిగిన కురువ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన ఏపీ కురుమ, కురుబ కార్పొరేషన్ చైర్మన్ మన్వి దేవేంద్రప్ప, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సోమవారం నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. టీడీపీ కోసం పనిచేసిన వారిని అధినేత చంద్రబాబునాయుడు ఈ గుర్తించి ఈ పదవులు కేటాయించారని తెలిపారు.