రుద్రవరం: నలమల అటవీ ప్రాంతాన దోర్విలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి

83చూసినవారు
రుద్రవరం: నలమల అటవీ ప్రాంతాన దోర్విలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి
రుద్రవరం సమీపంలో నలమల అటవీ ప్రాంతాన ఉన్న దోర్వి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని పూజారులు భక్తులు శనివారం కోరారు. తమ వంతు సేవగా స్వామివారికి రుద్రవరం గ్రామానికి చెందిన నారాయణ నంద, శ్రీహరి నారాయణ నంద, పార్థసారథి ప్రొద్దుటూరు వారి తండ్రి నారాయణ పుల్లయ్య జ్ఞాపకార్థం దేవస్థాన అభివృద్ధి కోసం రూ 25116 రు నిర్వాహకులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్