ప్రజా సమస్యల శాశ్వత పరిస్కారానికి కృషి -ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

52చూసినవారు
ప్రజా సమస్యల శాశ్వత పరిస్కారానికి కృషి -ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
ప్రజా సమస్యలు పరిశీలించిన వెంటనే శాశ్వత పరిస్కారానికి కృషి చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. బుధవారం శిరివెళ్ళ హెడ్ క్వార్టర్ లోనీ ఎంపీడీవో భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హాజరై ప్రజల సమస్యలను స్వయంగా విని వినతి పత్రాలను స్వీకరించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్