హొళగుంద మండలంలో 11గడ్డివాములు దగ్ధం

12831చూసినవారు
హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో 11 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికు లు తెలిపిన వివరాల మేరకు స్థానికంగా కొందు రు కలిసి గ్రామ శివారులో గడ్డివాములు ఏర్పా టు చేసుకున్నారు. అయితే గురువారం తెల్లవా రుజామున గడ్డివాములు నిప్పు అంటుకున్నట్లు గుర్తించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. సుమారు లక్షల్లో నష్టం వాటిల్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్