దళిత యువకుడిపై దాడి కంప్లీట్ చేసిన పట్టించుకోని ఎస్సై

51చూసినవారు
దళిత యువకుడిపై దాడి కంప్లీట్ చేసిన పట్టించుకోని ఎస్సై
హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన మాదిగ ఉమేష్ ను అదే గ్రామానికి చెందిన బోయ కులస్తులు మరియు చరనకోలుతో ఉద్దేశపూర్వకంగా దాడి కులం పేరుతో దూషిస్తూ, ఉమేష్ తలకు బలంగా కర్రతో కొట్టడం వల్ల స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఉమేష్ ను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఎస్సైకి చరవాణిలో కంప్లీట్ చేసిన పట్టించుకోవడంలేదని బీఎస్పీ తాలూకా ఇంచార్జ్ రామలింగయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సై పై సోమవారం మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్