ఆదోని డివిజన్ లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు

59చూసినవారు
ఆదోని డివిజన్ లో ఓ మోస్తరు వర్షపాతం నమోదు
ఆదోని డివిజన్ పరిధిలోని పలు మండలాలలో మంగళవారం ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. నందవరంలో 96. 0 ఎంఎం, మంత్రాలయంలో 47. 4 ఎంఎం, ఎమ్మిగనూరులో 44. 2 ఎంఎం, గోనెగండ్లలో 34. 4 ఎంఎం, కోసిగిలో 14. 6 ఎంఎం, పెద్దకడబూరులో 8. 6 ఎంఎం, ఆదోనిలో 3. 0 ఎంఎం, కౌతాళంలో 2. 4 ఎంఎంగా నమోదైనట్లు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పోస్ట్