ఆలూరు: ఆన్​లైన్ లో పేరుతో రూ.2.65 లక్షలు తీసుకుని మోసం

82చూసినవారు
ఆలూరు: ఆన్​లైన్ లో పేరుతో రూ.2.65 లక్షలు తీసుకుని మోసం
తన పొలాన్ని ఆన్​లైన్ లో నమోదు చేస్తానని చెప్పి మహేష్ అనే వ్యక్తి రూ. 2. 65 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామానికి చెందిన భీమలింగడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కర్నూలులో ఎస్పీని కలిసి తన సమస్యను వివరించి, న్యాయం చేయాలని కోరారు. విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్సీ బిందు మాధవ్ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్