దేవరగట్టులో జరిగిన బన్నీ ఉత్సవం

82చూసినవారు
దేవరగట్టులో దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుపుకుంటారు. అందులో భాగంగానే ఆదివారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరాన్ని చూడటానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. శ్రీ మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు కర్రల సమరం జరగ్గా. భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరోవైపు ఈ ఘటనలో సుమారు 60 మందికిపైగా గాయాలైన వారిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్