ఆస్పరిలో డాగ్ సెర్చ్ తనిఖీలు

2982చూసినవారు
ఆస్పరిలో డాగ్ సెర్చ్ తనిఖీలు
ఆస్పరి మండల కేంద్రంలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో సిఐ హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా,జంతువుదా తేలాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్