కర్నూలు: రాష్ట్ర సాయి హ్యాండ్ బాల్ పోటీల్లో రాణించాలి

69చూసినవారు
కర్నూలు: రాష్ట్ర సాయి హ్యాండ్ బాల్ పోటీల్లో రాణించాలి
ఈ నెల 22, 23 తేదీల్లో బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా హ్యాండ్ బాల్ పోటీల్లో రాణించాలని జిల్లా ఓలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం నగరంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కిట్టు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్యఅతిథిగా మాట్లాడారు. హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయిలో నెగ్గి పతకాలు సాధించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్