కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ

80చూసినవారు
కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ
నగరపాలకలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగర వ్యాప్తంగా 17 అర్బన్ హెల్త్ సెంటర్ల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించారు. శరీన్‌నగర్ అర్బన్ సెంటర్ వద్ద మెడికల్ క్యాంపును కమిషనర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి ఇంచార్జ్ డిఎంహెచ్‌ఓ భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్