సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే

56చూసినవారు
సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
సంక్షోభంలోను సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పెద్దకడబూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు రాష్ట్రాభివృద్ధికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. గత సీఎం స్వప్రయోజనాల కోసమే పని చేశారన్నారు.

సంబంధిత పోస్ట్