గుమ్మనూరు జయరాం కు వైసిపి షాక్

81చూసినవారు
గుమ్మనూరు జయరాం కు వైసిపి షాక్
ఆలూరు: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను, ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి గా బుట్టా రేణుక ను వైసిపి అధిష్టానం శుక్రవా రం ఖరారు చేసింది. రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిరాకరించిన గుమ్మనూర్ జయరాం అధిష్టానం ఎంత ప్రయ త్నించినా అందుబాటులోకి రాని జయరాం.

సంబంధిత పోస్ట్