బనగానపల్లె: ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేయాలి

58చూసినవారు
బనగానపల్లె: ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేయాలి
సకల మానవాళి మనుగడకు ప్రమాదకారిగా మారిన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేయాలని మంత్రి బిసి. జనార్దన్ రెడ్డి సతీమణి బిసి. ఇందిరా రెడ్డి అన్నారు. బనగానపల్లెలో పలు వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలతో భేటీ అయ్యారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులతో కలిగే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్