స్వామివారిని తాకిన కిరణాలు

76చూసినవారు
స్వామివారిని తాకిన కిరణాలు
బనగానపల్లె మండలంలోని పలుకూరు గ్రామంలో రామేశ్వర స్వామి దేవస్థానం నందు తొలి లేత కిరణాలు గర్భ గుడిలో ఉన్న స్వామివారికి తాకాయి అని గ్రామ భక్తులు సోమవారం పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరము భాద్రపద మాసం పౌర్ణమి పోయినాక మాసశివరాత్రులుగా సూర్య కిరణాలు ప్రాప కాలమున ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు గర్భగుడిలో ఉన్న స్వామి వారికి ఉదయం ఏడు గంటలకు తొలిలేత కిరణాలు తాకుతాయి అని ఇక్కడ ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్