బేతంచర్ల: మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం: ఎంపీపీ
By subbu 76చూసినవారుబేతంచర్ల: సంఘసంస్కర్త సామాజికవేత మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి, వైసిపి నాయకులు మృత్యుంజవలి, చంద్రారెడ్డి, సిహెచ్ లక్ష్మిరెడ్డి, కాజా అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గురువారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎంపీపీ, నాయకులతో కలిసి నివాళులర్పించారు.